అంతర్జాతీయం
ప్రపంచంలోనే ఎత్తైన వంతెన చైనాలో ప్రారంభం

China: ప్రపంచంలోనే ఎత్తైన హువాజియాంగ్ గ్రాండ్ కాన్యన్ వంతెనను చైనా ప్రారంభించింది. ఒకప్పుడు 2 గంటలు పట్టే ప్రయాణం కేవలం ఇప్పుడు 2 నిమిషాలో చేరుకుంటారు. ఈ ప్రాజెక్టును చైనా 4 సంవత్సరాలలోపు పూర్తి చేసింది.



