ఆంధ్ర ప్రదేశ్

Eluru: పిచ్చికుక్కలు స్వైర విహారం… 8 మంది పై దాడి

Eluru: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. 8 మందిపై దాడి చేసింది. పిచ్చికుక్క దాడిలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రలంతా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. కుక్కల బారి నుంచి తమను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button