ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్

నేడు ఎన్టీఆర్ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.
చందర్లపాడు మండలం ముప్పాళ్లలో బహిరంగ సభ.
ఉ.10:30 గంటలకు ముప్పాళ్ల చేరుకోనున్న చంద్రబాబు.
ఉ.11 గంటలకు గురుకుల విద్యార్థులతో ముఖాముఖి.
ఉ.11:46 గంటలకు ప్రజావేదికలో పాల్గొననున్న సీఎం.
పీ4 విధానాన్ని గ్రామస్తులకు వివరించనున్న చంద్రబాబు.
విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేయనున్న సీఎం.
అనంతరం పాదరక్షల తయారీ పరిశ్రమకు శంకుస్థాపన.
మ.2గంటల తర్వాత నియోజకవర్గ నేతలతో చంద్రబాబు భేటీ.
సా.4:20 గంటలకు ఉండవల్లి చేరుకోనున్న చంద్రబాబు.