ఆంధ్ర ప్రదేశ్

Chandrababu: రేపు పెద్దాపురంలో చంద్రబాబు పర్యటన

Chandrababu: సీఎం చంద్రబాబు నాయుడు రేపు పెద్దాపురం నియోజవర్గంలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్రలో సీఎం చంద్రబాబు మ్యాజిక్‌ డ్రైన్‌ సందర్శిస్తారు. పీ ఫోర్ కార్యక్రమంలో భాగంగా ఆయా కుటుంబాలు, పారిశ్రామికవేత్తలతో ముచ్చటించనున్నారు. సామర్లకోటలో తెలుగుదేశం కేడర్‌తో బాబు సమావేశం కానున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button