ఆంధ్ర ప్రదేశ్
ఇవాళ గుంటూరు, కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన

ఇవాళ గుంటూరు, కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. కుప్పంలో మూడు రోజులపాటు చంద్రబాబు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.



