ఆంధ్ర ప్రదేశ్

Chandrababu: ఏలూరు, కడప జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన

Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెల 11, 12 తేదీల్లో ఏలూరు, కడప జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ జిల్లాల పర్యటనకు సంబంధించి షెడ్యూల్‌ విడుదలైంది. చంద్రబాబు తన పర్యటనలో భాగంగా ఈ నెల 11వ తేదీన ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమానులో పర్యటిస్తారు.

అనంతరం బీసీ వర్గాల ప్రజలతో చంద్రబాబు మాట్లాడతారు. ఆ తర్వాత స్థానిక ప్రజావేదిక వద్ద ప్రజలతో ఆయన ముఖాముఖి నిర్వహిస్తారు. ఆ తర్వాత పార్టీ కార్యకర్తలు, నేతలతోనూ సీఎం చంద్రబాబు సమావేశమవుతారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button