News

Chandrababu: దావోస్‌లో సీఎం చంద్రబాబు బృందం రెండోరోజు పర్యటన

Chandrababu: దావోస్‌లో సీఎం చంద్రబాబు బృందం రెండోరోజు పర్యటిస్తుంది. సీఐఐ సెషన్‌లో గ్రీన్ హైడ్రోజన్ అంశంపై.. చర్చలో పాల్గొననున్నారు సీఎం చంద్రబాబు. అదేవిధంగా పలు సంస్థల సీఈవోలు, ఛైర్మన్లతో సమావేశం కానున్నారు. యూఏసీ ఎకనమీ మంత్రి బిన్‌తో భేటీ కానున్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం నిర్వహిస్తున్న ఎనర్జీ ట్రాన్సిషన్ చర్చలో పాల్గొననున్నారు సీఎం చంద్రబాబు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button