ఆంధ్ర ప్రదేశ్

Chandrababu: బంతిపూలు కొన్న సీఎం చంద్రబాబు

Chandrababu: జీఎస్టీ సంస్కరణల వల్ల వ్యాపారులకు కలుగుతున్న ప్రయోజనాలను తెలుసుకునేందుకు సీఎం చంద్రబాబు స్వయంగా వ్యాపారుల వద్దకు వెళ్లారు. విజయవాడ పున్నమి ఘాట్‌లో దీపావళి వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు అనంతరం బీసెంట్ రోడ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా వీధి వ్యాపారులతో సీఎం చంద్రబాబు ముచ్చటించారు.

ఈ క్రమంలోనే బంతిపూలు అమ్ముతున్న ఓ అమ్మాయి దగ్గరుకు వెళ్లి బంతిపూలతోపాటు రంగవల్లులు కొనుగోలు చేశారు చంద్రబాబు. అలాగే పక్కనే ఉన్న ఓ చిన్నారిని పలకిరించి వారితో సెల్ఫీ దిగి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు సీఎం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button