ఆంధ్ర ప్రదేశ్
సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం… కీలక అంశాలపై చర్చి

Chandrababu: ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది. మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులతో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. కేంద్రం ద్వారా ఏపీకి వచ్చే ఆర్థిక ప్రయోజనాలు.. ఎన్నికల హామీల అమలుపై సమీక్షించనున్నారు. కార్యదర్శులు.. తమ శాఖలకు సంబంధించిన అంశాలను.. భేటీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు.