ఆంధ్ర ప్రదేశ్

Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

Tirumala: తిరుమల‌ శ్రీవారిని పలువురు దర్శించుకున్నారు. తెలంగాణ MLA మామిడాల యశస్విని రెడ్డి, ప్రభుత్వ విప్ శ్రీధర్, కన్నడ సినిమా ప్రముఖ నటుడు శివ రాజ్ కుమార్ , ప్రముఖ చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు.

హుండీలో కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండుతులు వేదాశీర్వచనం చేయగా, అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button