ఆంధ్ర ప్రదేశ్

Tirumala: తిరుమల అన్న ప్రసాదంపై వీడియో.. రఫీపై కేసు

Tirumala: తిరుమల పవిత్రత దెబ్బతీసే అసత్య ప్రచారాలపై క్రిమినల్ కేసులు పెట్టాలని టీటీడీ బోర్డు తీర్మానం చేసింది. టీటీడీపై అభ్యంతర పోస్టు చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసింది. శ్రీవారి అన్న ప్రసాదంపై ఓ యువతి వీడియో చేసింది. టీటీడీ చైర్మన్‌ను తప్పుబడుతూ మహ్మద్ రఫీ వ్యక్తి పోస్ట్ చేశాడు. మహ్మద్ రఫీ అనే వ్యక్తిపై టీటీడీ విజిలెన్స్ ఫిర్యాదు చేసింది. రఫీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button