తెలంగాణ

BRS: లోకల్ బాడీ ఎలక్షన్స్‌పై బీఆర్ఎస్ ఫోకస్

BRS: లోకల్ బాడీ ఎలక్షన్స్‌పై బీఆర్ఎస్ ఫోకస్ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలపై గులాబీ పార్టీ అలర్టైంది. జిల్లా నాయకత్వంతో కేటీఆర్, హరీష్‌రావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రెండు,మూడ్రోజుల్లో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో స్థానిక నాయకత్వాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అప్రమత్తం చేశారు.

పార్టీ ఇంచార్జ్‌లను నియోజకవర్గ స్థాయి సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన సిద్ధంగా ఉండాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. క్యాడర్ సహకారంతో గెలుపు గుర్రాలకు టికెట్స్ కేటాయించేలా చూడాలన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button