ఆంధ్ర ప్రదేశ్
Botsa Satyanarayana: నన్ను హత్య చేసేందుకు కుట్ర చేశారు

Botsa Satyanarayana: వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యానారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను హత్య చేసేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. దీనిపై విచారణ చేయాలని గవర్నర్, సీఎస్‌కు లేఖ రాస్తానని తెలిపారు. పైడితల్లి సిరిమానోత్సవంలో వైసీపీ నేతలు కూర్చున్న వేదిక ఎలా కూలిందని ప్రశ్నించారు. దీని వెనుక ఎవరున్నా బయటకు లాగుతానన్నారు బొత్స సత్యనారాయణ.



