జాతియం

ఢిల్లీ సీఎం ఎంపికపై బీజేపీ కసరత్తు

ఢిల్లీ సీఎం ఎంపికపై బీజేపీ కసరత్తు చేస్తోంది. ఆదివారం బీజేపీ శాసన సభాపక్ష సమావేశంలో సీఎం అభ్యర్థిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశానికి అధిష్టానం తరఫున ఇద్దరు నేతలు హాజరుకానున్నారు. ఇద్దరిని డిప్యూటీ సీఎంలుగా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button