News
హైకోర్టులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఊరట

హైకోర్టులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఊరట లభించింది. 35 కేసుల్లో అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 41ఏ నోటీసులు ఇచ్చి విచారించాలని హైకోర్టు ఆదేశించింది. 35 కేసులకు సంబంధించి క్వాష్ పిటిషన్ విచారణను మార్చి 2కు హైకోర్టు వాయిదా వేసింది.



