తెలంగాణ

Bhatti Vikramarka: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్‌పై విషప్రచారం చేస్తున్నాయి

Bhatti Vikramarka: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో విడదీయరాని అనుబంధం ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తాను నేను ఇక్కడి నుండే నా పాదయాత్ర మొదలు పెట్టానని గుర్తు చేశారు. పాదయాత్ర సమయంలో గోదావరి ఒడ్డున మాత శిశు ఆసుపత్రిని కట్టొద్దని చెప్పినా గత ప్రభుత్వం వినలేదన్నారు.

తాము అధికారంలోకి రాగానే మాతాశిశు ఆసుపత్రిని వేరే ప్రాంతంలో నిర్మించామన్నారు. మంచిర్యాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తామని హమీ ఇచ్చారు. బిజెపి బిఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీపై విష ప్రయోగం చేస్తున్నాయని మండి పడ్డారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button