ఆంధ్ర ప్రదేశ్
Beeda Ravichandra: మాజీ మంత్రి అనిల్‌కు ఎమ్మెల్సీ బీదా రవీచంద్ర కౌంటర్

Beeda Ravichandra: మాజీ మంత్రి అనిల్‌కుమార్‌కు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర కౌంటర్ ఇచ్చారు. కాకాణిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని అనిల్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాకాణి అక్రమ మైనింగ్ చేయలేదని జగన్ నుంచి అనిల్ వరకు చెప్పగలరా అని అన్నారు.
గత ప్రభుత్వంలో మీకు ఎదురుతిరిగితే వారిని ఎంతలా బెదిరించారో గుర్తు లేదా అని ప్రశ్నించారు. సోమిరెడ్డి నిరసన చేస్తే హిజ్రాలను తీసుకెళ్లి దాడులు చేయించిన నీచ చరిత్ర వైసీపీది అని అన్నారు.