తెలంగాణ
ఎమ్మెల్సీ కవిత నివాసంలో బీసీ సంఘాలు, జాగృతి నేతల భేటీ

MLC Kavitha: కేబినెట్ సబ్ కమిటీకి ప్లానింగ్ శాఖ సర్వే నివేదిక అందించిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత నివాసంలో బీసీ సంఘాలు, తెలంగాణ జాగృతి నేతలు భేటీ అయ్యారు. తదుపరి వ్యూహంపై ఎమ్మెల్సీ కవితతో బీసీ సంఘాల నేతలు చర్చించారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించిన సర్వే గణాంకాల ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లపై కవిత తో కలిసి అధ్యయనం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ ఎంత మేరకు పెరుగుతుంది అనే అంశంపై చర్చించారు.