ఆంధ్ర ప్రదేశ్

Avinash Reddy: హార్టికల్చర్ హబ్ చేస్తానని బాబు మాయ మాటలు చెబుతున్నారు

Avinash Reddy: పులివెందుల నియోజకవర్గంలోని చెరువులకు నీళ్లు ఇవ్వకపోవడంపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. గండికోట, పైడిపాలెం, పివిఆర్‌లో పుష్కలంగా నీళ్లు ఉన్నా చెరువులకు నీళ్లు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన అధికారులను ప్రశ్నించారు.

ట్రాన్స్‌ఫార్మర్ల రిపేర్‌కి, మోటార్ల రిపేర్‌కి సొంతంగా ఖర్చులు భరిస్తానని చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదని అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు పులివెందుల నియోజకవర్గాన్ని హార్టికల్చర్ హబ్‌ చేస్తానని మాటలు చెబుతున్నాడు తప్ప చేతల్లో చూపించడం లేదని ఎంపీ ఎద్దేవా చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button