జాతియం

కోల్‌కతా స్టేడియంలో ఉద్రిక్తత.. మెస్సి, ఫ్యాన్స్‌కు మమతా బెనర్జీ క్షమాపణలు

Mamata Banerjee: సాల్ట్ లేక్ స్టేడియం ఘటనపై సీఎం మమతా బెనర్జీ విచారం వ్యక్తం చేశారు. మెస్సీ, ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పారు. గందరగోళం నెలకొనడంతో స్టేడియానికి రాకుండానే సీఎం మమత వెనుదిరిగారు. ఘటనపై విచారణకు ఆదేశించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button