ఆంధ్ర ప్రదేశ్
నేడు ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన

Chandrababu: ఇవాళ ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. సాయంత్రం 4.30కు CIIసదస్సుకు ఆయన హాజరుకానున్నారు. ఏపీ అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలు ప్రభుత్వ విధానాలను సీఎం వివరించనున్నారు సీఎం. చంద్రబాబు రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్నారు.