ఆంధ్ర ప్రదేశ్

AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ

AP Cabinet: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ ఏపీ కేబినెట్ భేటీకానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించనున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుపై కీలకంగా చర్చించే అవకాశం ఉంది.

సూపర్ సిక్స్ పథకాల అమలులో భాగంగా.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. మరోవైపు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పిల్లల వ్యవహారం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button