ఆంధ్ర ప్రదేశ్

AP Cabinet Meeting: కొనసాగుతున్న ఏపీ కేబినెట్ సమావేశం

AP Cabinet Meeting: ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. దేశ చరిత్రలో ఏపీలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. విశాఖలో 87 వేల 520 కోట్లతో రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. కొత్తగా లక్షా 14 వేల 824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపనుంది. 26 ప్రాజెక్టుల ద్వారా 67 వేల 218 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. రాజ్‌భవన్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button