ఆంధ్ర ప్రదేశ్

ఇవాళ ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

ఇవాళ ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది. అమరావతికి చట్టబద్ధత కోసం స్పెషల్ సెషన్ ఏర్పాటు చేశారు. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు.. తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. అమరావతి చట్టబద్ధతపై చంద్రబాబు కీలక ప్రసంగం చేయనున్నారు. 4 గంటల పాటు అమరావతి చట్టబద్ధతపై చర్చ జరిగే అవకాశముంది. అనంతరం.. తీర్మానాన్ని కేంద్రానికి పంపనుంది ప్రభుత్వం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button