ఆంధ్ర ప్రదేశ్
Anitha: ప్రజాస్వామ్యం గురించి జగన్ మాట్లాడుతుంటే.. హాస్పాస్పదంగా ఉంది

Anitha: జగన్‌పై మంత్రి అనిత ఫైరయ్యారు. ప్రజాస్వామ్యం గురించి జగన్ మాట్లాడుతుంటే హాస్పాస్పదంగా ఉందన్నారు. గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకుడిని ఎయిర్‌పోర్టులో నిర్భందించిన జగన్ నేడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడని విమర్శించారు. అవినీతి, అరాచకానికి పరాకాష్టగా విత్తనం నాటిన వ్యక్తి జగన్ అని అన్నారు. ఎన్టీయే కూటమి చంద్రబాబు అభివృద్ధి విత్తనాలు నాటుతున్నారని అన్నారు.