ఆంధ్ర ప్రదేశ్

నేడు దావోస్కు ఏపీ సీఎం చంద్రబాబు

ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు దావోస్‌కు వెళ్లనున్నారు. 4 రోజుల పర్యటనలో.. 36 కార్యక్రమాల్లోపాల్గొననున్నారు. దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామిక దిగ్గజాలతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశాలు నిర్వహించనున్నారు. ముఖాముఖితో పాటు ప్యానల్ డిస్కషన్స్ జరపనున్నారు. ఏపీకి కొత్త పెట్టుబడులు, పరిశ్రమలపై చర్చించనున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button