సినిమా
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటి వద్ద అభిమానుల సందడి

Allu Arjun: జూబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ ఇంటి వద్ద అభిమానుల సందడి చేశారు. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఆయన ఇంటి వద్ద మెయిన్ రోడ్డులో బైక్ పై ప్లెక్సీలతో ఆయన అభిమానులు సందడి చేశారు. ‘జై బన్నీ జై బన్నీ’ అంటూ రోడ్డుపై అభిమానులు నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అభిమానులను చెదరగొట్టారు.