సినిమా
అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి

అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి..
నేడు తెల్లారిజామున 3 గంటలకు జరిగిన అఖిల్ అక్కినేని, జైనాబ్ ల వివాహం
జూబ్లీ హిల్స్ లోని నాగార్జున అక్కినేని హౌస్ లో జరిగిన పెళ్లి వేడుక
హాజరైన మెగాస్టార్ చిరంజీవి సురేఖ దంపతులు, రామ్ చరణ్ ఉపాసన దంపతులు, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తదితరులు
జూన్ 8 ఆదివారం అన్నపూర్ణ స్టూడియో లో రిసెప్షన్
రిసెప్షన్ కు హాజరు కానున్న టాలీవుడ్ టాప్ స్టార్స్, బడా రాజకీయ నాయకులు, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు
ఆదివారం జరిగే రిసెప్షన్ ను భారీ లెవల్ లో నిర్వహిస్తున్న అక్కినేని ఫ్యామిలీ