టాలీవుడ్

Tollywood: నటుడు విజయ రంగరాజు మృతి

Tollywood: టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు విజయ రంగరాజు మృతి చెందారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న చెన్నైలోని ఓ ప్రయివేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button