ఆంధ్ర ప్రదేశ్

Modi-Pawan: పవన్ కళ్యాణ్‌కు మోదీ స్పెషల్ గిఫ్ట్.. వీడియో వైరల్

Modi-Pawan: అమరావతి పున:ప్రారంభ వేదికపై ఆసక్తికర సంఘటన జరిగింది. పవన్ కళ్యాణ్ ప్రసంగం పూర్తి చేసుకుని తిరిగి తన స్థానానికి చేరుకున్న సమయంలో.. ప్రధాని మోదీ ఆయనను వెనక్కి పిలిచారు. దీంతో మోదీ వద్దకు వెళ్లారు పవన్ కళ్యాణ్.

ఈ సందర్భంగా పవన్‌ను పిలిచి చాక్లెట్‌ ఇచ్చిన ప్రధాని మోదీ. దీంతో పవన్ కళ్యాణ్, ఆ పక్కనే ఉన్న సీఎం చంద్రబాబు ముఖాల్లో నవ్వులు విరిశాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button