ఆంధ్ర ప్రదేశ్
Amaravati: అమరావతి పునఃనిర్మాణ వేడుక.. నిండిపోయిన గ్యాలరీలు

Amaravati: రాజధాని అమరావతి ప్రాంతంలో పండగ వాతవరణం సంతరించుకుంది. అమరావతి పునర్నిర్మాణ వేడుకకు ప్రజలు భారీగా తరలివచ్చారు. అన్ని జిల్లాల నుంచి అమరావతికి వచ్చారు జనం. రాజధాని స్వప్నం సాకారమవుతుందన్న ఆనందంలో ప్రజలు మునిగితేలుతున్నారు. ఉదయం నుండే నలుమూలల నుంచి.. అమరావతి బాట పట్టారు ప్రజలు.
ఇప్పటికే డిప్యూటీ సీఎం చంద్రబాబు గన్నవరం ఏర్పాటుకు చేరుకున్నారు. మంత్రులు అచ్చెన్నాయుడు, నారాయణ తదితరులు సభా వేదిక వద్దకు చేరుకున్నారు. అదేవిధంగా ప్రధాన సభావేదిక వద్ద జనంతో గ్యాలరీలు నిండిపోయాయి.