ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: మంత్రుల పనితీరును ప్రకటించిన సీఎం చంద్రబాబు

Chandrababu: కేబినెట్ సమావేశంలో మంత్రుల పనితీరును సీఎం చంద్రబాబు చదివి వినిపించారు. ఫైళ్ల క్లియరెన్స్‌లో తాను ఆరో స్థానంలో ఉన్నట్లు చంద్రబాబు చెప్పారు. మొదటి స్థానంలో ఫరూఖ్, చివరి స్థానంలో వాసంశెట్టి సుభాష్ ఉన్నారన్నారు. ఫైళ్ల క్లియరెన్స్‌లో ఎనిమిదో స్థానంలో లోకేష్, పదో స్థానంలో పవన్ ఉన్నారు.