తెలంగాణ
KTR: నేడు హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేయనున్న కేటీఆర్

KTR: మళ్లీ హైకోర్టును ఆశ్రయించానున్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఇవాళ మరో పిటిషన్ దాఖలు చేయనున్నారు. లాయర్ల సమక్షంలోనే విచారించేలా ఏసీబీని ఆదేశించాలని కోరనున్నారు. న్యాయవాది సమక్షంలో విచారణ జరపడానికి ఏసీబీ నిరాకరించింది. ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు కేటీఆర్.