ఆంధ్ర ప్రదేశ్

Chandrababu: రేపటి నుంచి కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన

Chandrababu: రేపటి నుంచి కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన. 3 రోజులు సొంత నియోజకవర్గంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు . పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కుప్పంను 100 శాతం సోలార్‌ పవర్‌గా మార్చే ప్రణాళిక. ప్రకృతి వ్యవసాయంపై పైలెట్‌ ప్రాజెక్టులకు శ్రీకారం. కుప్పం పర్యటన ముగించుకుని.. 8న విశాఖలో ప్రధాని పర్యటనలో పాల్గొననున్న సీఎం

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button