ఆంధ్ర ప్రదేశ్
Tirumala: శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు

Tirumala: శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు. ఉదయం 10 గంటల సమయంలో ఆలయఫై వెళ్లిన ఓ విమానం. ఆలయం పై విమానాల ప్రయాణం చెయ్యడం ఆగమ శాస్త్ర సాంప్రదాయ విరుద్ధం. నో ఫ్లైయింగ్ జోన్ గా తిరుమల ప్రకటించాలని అనేకమార్లు కోరన కేంద్ర విమానయాన శాఖను కోరిన టీటీడీ.