ఆంధ్ర ప్రదేశ్

AP Cabinet Meeting: చంద్రబాబు అధ్యక్షతన నేడు ఏపీ కేబినెట్ భేటీ..

AP Cabinet Meeting: సచివాలయంలోని మొదటి బ్లాకు.. మొదటి అంతస్తులోని కాన్ఫరెన్స్ హాలులో ఈ రోజు ఏపి కేబినెట్ భేటీ. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ప్రారంభంకానున్న కేబినెట్ సమావేశం. హాజరుకానున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ఆయా శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button