ఆంధ్ర ప్రదేశ్
తాటిపూడి జలాశయం స్పిల్‌వే గేట్లు ఎత్తివేత

Tatipudi Reservoir: భారీ వర్షాలకు తాటిపూడి జలాశయం స్పిల్‌వే గేటు తెరిచి వరద నీటిని గోస్తనీ నదిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 5335 క్కూసెక్కులుగా ఉంది. 9114 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
భారీగా వరద పెరుగుతుండటంతో గోస్తనీ నది పరివాహక ప్రాంత ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు అధికారులు. విశాఖలో తుఫాన్ ఎఫెక్ట్‌తో సింథియా రోడ్డు జలమయం అయింది. మల్కాపురం పోలీస్ స్టేషన్లోకి భారీగా వరద నీరు చేరుకుంది. జీవీఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.



