జాతియం
హర్యానాలో మరో పోలీస్ అధికారి ఆత్మహత్య

Haryana: హర్యానాలో మరో పోలీస్ అధికారి ఆత్మహత్య చేసుకున్నాడు. ASI సందీప్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఐపీఎస్ పూరన్‌పై చేసిన సందీప్ అవినీతి ఆరోపణలు చేశాడు. ఏఎస్సై సందీప్ ప్రస్తుతం సైబర్ సెల్లో పనిచేస్తున్నాడు. ఏఎస్సై సందీప్ ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.



