ఆంధ్ర ప్రదేశ్

వైష్ణవి హత్య కేసులో వీడని మిస్టరీ

Vaishnavi Murder Case: కడప జిల్లాలో జరిగిన ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో మిస్టరీ వీడలేదు. గండికోటలో వైష్ణవి కేసు సవాల్‌గా మారింది. హత్య జరిగి 5 రోజులు గడుస్తున్నా ఇంకా కొలిక్కి రాలేదు. పోలీసులు ఇంకా ఆధారాల సేకరణలోనే ఉన్నారు.

సాంకేతిక నిపుణులు సైతం రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. హత్య జరిగిన తీరును బట్టి ఇది కరుడుగట్టిన నేరస్తులు చేసిన పనిగా ఓ నిర్థారణకు వచ్చారు పోలీసులు. అయితే హత్య జరిగిన ప్రాంతానికి ఎవరైనా వెళ్లారా అని మొబైల్ నెట్‌వర్క్‌ను చేధిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button