News

బర్రెకు ఏనుగు రూపంలో దూడ జన్మించింది

బిజినపల్లి మండలం గంగారం గ్రామంలో మల్లెపల్లి అంజన్ రెడ్డి బర్రెకు ఏనుగు రూపంలో దూడ జన్మించింది

గ్రామ ప్రజలు తరలివచ్చి వింత ఆకారాన్ని సెల్ఫోన్లో చిత్రీకరిస్తూ ఉన్నారు

ఈ వింత సంఘటన సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button