తెలంగాణ

నిర్మల్ జిల్లా కడెం ZPHS విద్యార్థుల ర్యాలీ

నిర్మల్ జిల్లా కడెంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. జాతీయ సమైక్యతను చాటడం, దేశభక్తిని పెంపొందించడమే ప్రధాన లక్ష్యంగా ఈ ర్యాలీ నిర్వహించారు. ప్రతి పౌరుడు దేశం కోసం అంకితం అయ్యేలా ఈ ర్యాలీని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. రేపటి నుంచి దేశవ్యాప్తంగా సెల్ఫీ విత్ తిరంగా కార్యక్రమం నిర్వహిస్తారని NCC అధికారి వినోద్ కుమార్ తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button