తెలంగాణ

Sharmila House Arrest: వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్

YS Sharmila: APCC చీఫ్ వైఎస్ షర్మిలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అమరావతిలోని ఉద్దండరాయుని పాలెంలో ఇవాళ షర్మిల పర్యటన ఉన్న నేపథ్యంలో ఆమెను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. 2015 లో ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని PCC చీఫ్ షర్మిల పరిశీలించాలనుకున్నారు.

ఈ నేపథ్యంలో షర్మిల పర్యటనకు పోలీసులు పలు ఆంక్షలు పెట్టారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా గన్నవరంలోని కేసరపల్లి ఎస్.ఎల్.వి PCC చీఫ్ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. YS షర్మిళ ను బయటకు రాకుండా ప్రత్యేక పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button