ఆంధ్ర ప్రదేశ్

YS Sharmila: ఏపీ ఎంపీలెవరికీ దమ్ము లేదు

YS Sharmila: ఆంధ్రప్రదేశ్‌ హక్కులు కాపాడే విషయంలో ఏపీ ఎంపీలెవరికి దమ్ము లేదని ఏపీసీసీ ప్రెసిడెంట్ షర్మిల విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిని కేంద్రమే నిర్మించాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఏ పార్టీ నుంచి గెలిచినా ఎంపీలందరూ బీజేపీ ఎంపీల మాదిరిగానే పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించి బహుళార్ధక ప్రాజెక్టును నీటి నిల్వ ప్రాజెక్టుగా మార్చారని షర్మిల విమర్శించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button