ఆంధ్ర ప్రదేశ్

మాజీ సీఎం జగన్‌కు తప్పిన ప్రమాదం

YS Jagan: మాజీ సీఎం జగన్ కృష్ణా జిల్లా పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. ఉయ్యారు మండలం గండిగుంట వద్ద ఆయన కాన్వాయ్ లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ క్రమంలో పలువురికి గాయలయ్యాయి. దీంతో ఆ దారిలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే జగన్ ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం జరగకపోవడంతో ఆయన సురక్షితంగా ఉన్నారు. తుఫాన్ ప్రభావిత గ్రామాల్లో జగన్ పర్యటన సాగనుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button