ఆంధ్ర ప్రదేశ్
Jagan: ఏపీ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉంది

Jagan: కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ విరుచుకుపడ్డారు. ఏపీ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉందన్నారు. రెండు నెలలుగా రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. ఎరువులను టీడీపీ నాయకులే బ్లాక్‌లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు.
బ్లాక్ మార్కెటింగ్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. దోచుకో, పంచుకో, తినుకో అన్న చందంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.



