ఆంధ్ర ప్రదేశ్
Nellore: నెల్లూరు పెన్నానదిలో చిక్కుకుపోయిన యువకులు

Nellore: నెల్లూరు జిల్లాలో కలకలం రేగింది. పెన్నా నదిలో యువకులు చిక్కుకుపోయారు. పెన్నా నదికి సోమశిల జలాశయం నీటి విడుదల చేశారు. దీంతో బ్రిడ్జి కిందకి వెళ్లిన యువకులను ఒక్కసారిగా వరద చుట్టుముట్టింది. యువకులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు పోలీసులు.



