తెలంగాణ

Yadadri Temple: క్యూలైన్‌ గ్రిల్‌లో ఇరుక్కుపోయిన బాలుడి తల..

Yadadri Temple: యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం కోసం వచ్చిన కుటుంబం.. క్యూలైన్‌లో ఉన్నప్పుడు చిన్నపిల్లాడు ఆడుతూ తల పెట్టేసరికి అది గ్రిల్‌లో ఇరుక్కుపోయింది. ఇది చూసి పేరెంట్స్‌ కూడా కంగారు పడ్డారు.

వెంటనే తోటి భక్తులతో కలిసి పిల్లాడి తల బయటకు తీసేందుకు నానా తంటాలు పడ్డారు. కాసేపటి తర్వాత మొత్తానికి పిల్లాడి తలను గ్రిల్ నుంచి బయటకు తీయగలిగారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button