ఆంధ్ర ప్రదేశ్
Visakhapatnam: బంగారం చోరీ యత్నం.. నలుగురు మహిళలు అరెస్ట్

విశాఖ జిల్లా పెందుర్తి వెంకటేశ్వర జ్యువెలరీలో నలుగురు మహిళలు బంగారం చోరీకి ప్రయత్నించారు. బంగారం షాపులోకి వచ్చిన మహిళలు బంగారం బుట్ల చూపించమని అడిగారు. బుట్లు చుపించగా ఆ బుట్లను పట్టుకొని పారిపోయేందుకు యత్నించగా అప్రమత్తమైన షాపు సిబ్బంది వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మహిళలను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.



