ఆంధ్ర ప్రదేశ్

Vizag: పోర్న్ వీడియోలో ఉన్నట్లు చేయాలని భార్యకు టార్చర్… నవ వధువు ఆత్మహత్య

Vizag: విశాఖపట్నంలో దారుణం చోటు చేసుకుంది. పోర్న్ వీడియోలకి బానిసైన భర్త కారణంగా.. నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. 11 నెలల కిందట నాగేంద్రబాబుని పెళ్లి చేసుకుంది వసంత. అయితే పోర్న్ వీడియోలలో చేసినట్టు చేయాలంటూ భార్య వసంతపై భర్త ఒత్తిడి తెచ్చాడట.

ఈ తరుణంలోనే మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకుంది వసంత. ఇక ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button