ఆంధ్ర ప్రదేశ్
ఆర్టీసీ బస్సులో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళా, యువకుడు

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఆర్టీసీ బస్సులో మహిళ, యువకుడి మధ్య తీవ్ర ఘర్షణ ఏర్పడింది. దిమ్మిడిజోల వద్ద ఆర్టీసీ బస్సులో మహిళ, యువకుడు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. మహిళ ముందుగా యువకుడిపై దాడి చేసింది. దీంతో యువకుడు కూడా మహిళపై దాడి చేశాడు.దాడికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది.



